.

నీదు పాదసెవ చేయ


"నీదు పాదసెవ చేయ
శక్తి నాకు కలుగునంత,
నా ఇంటికి వచ్చిపోవు
సాధువులకు చాలీనంత
భిక్షన్నం సమకూర్చిన
అదే చాలు, నాకు దేవ"

భక్త కబీరు

No comments:

Post a Comment